‘వెల్‌’వెట్‌

ఫ్యాషన్‌లో మరో ట్రెండ్‌ జోరందుకుంది. బ్లేజర్లు, జాకెట్లు కొత్తదనాన్ని అద్దుకున్నాయి. మెరుస్తూ మెప్పించాయి. ఎక్కడంటారా? ఇంకెక్కడ మన ఆస్కార్‌ వేడుకలో…! నటులు ధరించిన బ్లేజర్లు, జాకెట్లను చూసిన వారంతా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు….Read more

నొప్పా…అంటే ఏంటి?

నొప్పి… ఈ మాట తెలియంది ఎవరికి? అది  ఎలాంటిదో ప్రతి ప్రాణికీ అనుభవమే. కానీ ఇక్కడో యువకుణ్ని అడిగితే…‘నొప్పా.. అంటే ఏంటి?’ అనేలా ముఖం పెడతాడు. ఎందుకంటే కత్తి తెగి రక్తం కారుతున్నా నొప్పి రాదు. బాగా ఎత్తు నుంచి కింద పడినా …Read more

కొత్తగా సాగారు..! వ్యవసాయంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ

సాధారణంగా పంటకయ్యే నీటి వినియోగంలో 20శాతం చాలు..ఎకరా విస్తీర్ణంతో సమానంగా సాగు చేయాలంటే ఖర్చు రూ.33వేలే..మానవ వనరుల అవసరం లేకుండానే పంటలు పండించొచ్చు..ఇదేంటి? ఇలా ఎలా? అని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు తమ ఆవిష్కరణతో సమాధానాలు చెబుతున్నారు ఇంజినీరింగ్‌ విద్యార్థులు పుజేల్‌ అహ్మద్‌, పుల్లేశ్వరరావు, రామకృష్ణ….Read more

ఎం‘డల్‌’కాకుండా!కసరత్తుల్లో జాగ్రత్తలు

 ఆర్యకు… రాత్రి ఫ్రెండ్స్‌తో పార్టీలో లేటైంది. రోజూ వ్యాయామం చేయడం అతని అలవాటు. ఎలాగు ఆదివారం కావడంతో కాలేజీకి వెళ్లే పని లేదని ఉదయం కొంచెం ఆలస్యంగా లేచాడు. తీరికగా వ్యాయామానికి గ్రౌండుకు వెళ్లాడు. రోజూ 10 రౌండ్లు కొట్టేవాడు… 4 రౌండ్లకే  కళ్లు తిరిగి పడిపోయాడు….Read more

భద్రత..భద్రమిక!

ఎయిర్‌బ్యాగ్‌ లేనిదే కారు కదలదు…ఏబీఎస్‌ లేనిదే బైక్‌ ముందుకెళ్లదు…బండి నడవాలంటే భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేే… ఒకటికాదు రెండుకాదు.. ఏకంగా పది వరకు ఫీచర్లు ఉండాల్సిందే… ప్రమాదాలు తగ్గించడానికే ఈ నిబంధనలంటోంది ప్రభుత్వం…డెడ్‌లైన్‌లూ వచ్చేశాయి..Read more

అటవిడుపు

ఆకురాలిన వనాల్ని దీనంగా చూడొద్దు.. నిదురిస్తున్నట్టుగా ఉన్న అడవిలోని అందాలు ఆస్వాదించడానికి ఇదే మంచి సమయం.. ఎండుటాకుల సవ్వడి కొండచిలువ జాడను చూపుతుంది.. మండుటెండలో నీటికొలను పులిరాజును రప్పిస్తుంది.. పచ్చదనం కొరవడిన పరిసరాలు మచ్చల జింక సౌందర్యాన్ని కళ్లముందుంచుతాయి….Read more

ఆత్మవిశ్వాసమే ముఖ్యం

‘ఆమె ఆకాశం ఎత్తు. అవకాశాల్లో సగం. అమ్మగా లాలి పాటలు పాడిన ఆమే ఆకాశంలోకి రాకెట్లూ దూస్తుంది. ఆటో స్టీరింగ్‌ తిప్పిన ఆ చేతులు విమానాన్ని నడిపేస్తాయి. బుజ్జాయికి బుడిబుడి అడుగులు నేర్పిన ఆమె ఎత్తైన పర్వతాలూ అధిరోహిస్తుంది. అందుకే ఆమె నేటి మహిళ’ అని అంటున్నారు తెలంగాణ నేర పరిశోధనల అదనపు సీపీ శిఖా గోయెల్‌….Read more

మల్లయోధురాలు మహిజ

కుస్తీ పోటీలనగానే అబ్బాయిలకు మాత్రమే పరిమితం అనుకుంటాం. కానీ ఈ అమ్మాయి అబ్బాయిలతో పోటీపడుతూ… ప్రత్యర్థులను మట్టి కరిపిస్తోంది. ఆమే  మహారాష్ట్రకు చెందిన పదిహేడేళ్ల మహిజ రాఠోడ్‌. ఆమె ఈ క్రీడ వైపు ఆమె ఎలా వచ్చిందో…  అందులోని సాధకబాధలు, సాధించిన విజయాలు అన్నీ తన మాటల్లోనే…Read more

త్రిభాషా చిత్రంలో

కథానాయిక ప్రాధాన్యంతో కూడిన కథలకి చిరునామాగా మారుతోంది కీర్తిసురేష్‌. ‘మహానటి’గా మెప్పించిన ఆమె, ప్రస్తుతం తెలుగులో నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో కథానాయిక ప్రాధాన్యమున్న ఓ చిత్రం చేస్తోంది. అలాంటి మరో కథకి ఆమె ఇటీవల పచ్చజెండా ఊపినట్టు…Read more

సినిమా రంగం నాకో దేవాలయం

‘‘కళలో సాహిత్యం అనేది అనేక రూపాలుగా ఉంటుంది. అందులో విశిష్టమైనది నాటకం. ఆ నాటకానికి సాంకేతిక రూపమే సినిమా. సినిమాకి ఔన్నత్యం ఎంత అనేది ప్రశ్నించ  రానిది. సమాజాన్ని నిలువెత్తు అద్దంలా చూపిస్తుంది సినిమా తెర. సినిమా అంత గొప్పది కాబట్టే….Read more 

‘మహర్షి’ మే 9న

మహేష్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘మహర్షి’ చిత్రాన్ని  మే 9న విడుదల చేస్తున్నట్టు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావడానికి సమయం  పడుతుండటంతో మహేష్‌తో పాటు చిత్రబృందమంతా కలసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు…..Read more

అమ్మలారా…

‘స్త్రీ’ మూర్తిలో మానవతామూర్తిని దర్శించమని సందేశం ఇచ్చారు ప్రభువు. మహిళలను మహిళలను ఎలా గౌరవంగా చూసుకోవాలో క్రీస్తు తాను ఆచరించి ప్రపంచానికి చాటారు. ప్రభువు జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలే ఈ విషయాలను తేటతెల్లం చేస్తాయి….Read more