బాల దంతం భద్రం సుమా!

‘తిండి తింటే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌’ అన్నది కవి వాక్కు. మరి ఆ తిండి తినాలంటే దంతాలు దృఢంగా ఉండాలి. చిగుళ్లు బలంగా ఉండాలి. అప్పుడే కండ అయినా, మనిషి అయినా. అందుకే నోటి ఆరోగ్యానికి అంత ప్రాధాన్యం. ‘ప్రపంచ నోటి ఆరోగ్యదినం’ కూడా….Read more

ఇంటర్‌ తర్వాత…..లెక్కలేనన్ని… దారులు!

ఎంపీసీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్‌ లేదా బీఎస్సీ తప్ప మరొకటి వెంటనే తోచదు. కానీ దాదాపు అన్ని రకాల మార్గాల్లోకి ప్రవేశించే అవకాశం ఈ విద్యార్థులకు ఉంది. విభిన్న బ్రాంచీలతో ఇంజినీరింగ్‌…Read more

అందంగా… ఆ‘కట్టు’కునేలా!

చీర అంటే సంప్రదాయ సందర్భాల్లోనే కట్టుకోవాలనేది గతం…ఆ సంప్రదాయానికి ఆధునికత అద్దుతోందీ ఈ తరం. అందుకే ప్రత్యేక సందర్భం అని చూడకుండా… వీలున్నప్పుడల్లా చీరకట్టును ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. కొత్తకొత్త ప్రయోగాలూ చేస్తున్నారు….Read more

మొహమాటం లేకుండా చెప్పేస్తా

కొద్దిమంది తారలపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలు కనిపిస్తుంటాయి. ఒక కథ ఎంచుకొన్నారంటే అది కచ్చితంగా వినోదాన్ని పంచుతుందని నమ్ముతుంటారు. అలా ప్రేక్షకుల్లో ఎప్పటికప్పుడు నమ్మకాన్ని పెంచుతున్న తారల్లో రష్మిక మందన్న ఒకరు….Read more

మా గురించే ఎందుకు మాట్లాడుకుంటారు?

కథానాయికల మధ్య స్నేహంతో పాటు పోటీ కూడా ఉంటుంది. ఒకరి అవకాశాల్ని మరొకరు ఎగరేసుకుపోవడం చిత్రసీమలో చాలా సాధారణ వ్యవహారం. కానీ తమన్నా మాత్రం ‘ఎవరి కెరీర్‌ వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఒకరి సినిమాల్ని మరొకరు లాక్కోవడం..Read more

ఎండలోనూ హాయిగా!

వేసవి వచ్చేసింది… ఉదయం నుంచే సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు… ఉష్ణ తాపాన్ని తట్టుకోలేక, ఇంకొన్ని అపోహలతో చాలా మంది వ్యాయామానికి క్రమంగా దూరమవుతున్నారు. అలా కాకుండా… కొన్ని జాగ్రత్తలతో శారీరక శ్రమ చేయడం ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే…Read more

మెరుపు వేగంతో

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత వారి కలయికలో రానున్న మూడో చిత్రమిది. మొదలుపెట్టడానికి సమయం  తీసుకొంటున్నా… చిత్రీకరణ మాత్రం మెరుపు వేగంతో పూర్తి చేయనున్నారని…Read more

ఆనందమానందమాయె!

ఎగిరి గంతేస్తారొకరు… కూనిరాగం తీసుకుంటూ తమలో తామే మైమరిచిపోతారు ఇంకొకరు. స్వీట్లు ఇచ్చో కబుర్లు చెప్పో అందరితోనూ పంచుకుంటారొకరు. మబ్బుల్లో తేలిపోతున్నట్లుందంటూ కవిత్వం రాస్తారొకరు. ఇక క్రీడాకారులైతే మైదానంలోనే ఒకరి మీద ఒకరు పడి దొర్లేస్తారు…Read more

జంక్షన్‌లో టెన్షన్‌ వద్దు!….ఇంటర్‌ తర్వాత

భవితకు దారితీసే మార్గాన్ని ఎంచుకునే అవకాశం పదోతరగతి తర్వాత వస్తుంది. ఏ కెరియర్‌ వైపు అడుగులు వేయాలో ఇంటర్లో చేరేటపుడే దాదాపు నిర్ణయమైపోయివుంటుంది. అక్కడ ఏమైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి మరో అవకాశం ఇంటర్మీడియట్‌ తర్వాత ఏర్పడుతుంది….Read more

కట్నం డబ్బులతో చదివించారు!

నాన్నలా సాగు చేయాలన్నది ఆమె కల… తండ్రి మరణిస్తే… తల్లి కష్టంతో ఎదిగింది…స్కాలర్‌షిప్‌తో ఆక్స్‌ఫర్డ్‌లో చదివింది… కోరుకుంటే కులాసాగా బతికేది… ఊరి వాళ్లు చిన్న సమస్యలతోనే చితికిపోతున్నారు… వారి కష్టాలు తీర్చి భవిష్యత్తు బంగారం చేయాలనుకుంది… సివిల్స్‌ సాధించి… Read more

అందరిల్లు…అమ్మ ఇల్లు!

మేమిద్దరం… మాకిద్దరు…అంతవరకే ఆలోచించేవాళ్లు కోకొల్లలు…మనమిద్దరం… మనకందరూ…అని ఆలోచించేవాళ్లు ఆ దంపతులు.నీ, నా అనే పరిధుల్లేని సమాజం వారు కంటున్న కల…ప్రకాశ్‌, కామేశ్వరి దంపతులిద్దరూ  వైద్యులు… కోరుకుంటే సుఖాలన్నీ వాళ్లవే…Read more

ఒక్క రేసుకు 4 కిలోలు ఉఫ్‌!

రెప్ప మూసి తెరిచేలోపే కిలోమీటర్లు దాటి దూసుకెళ్లే వేగం. ప్రమాదకర ట్రాక్‌లు.. పరీక్షించే మలుపులు.. సవాలు విసిరే ప్రత్యర్థులు. ఫార్మూలా వన్‌ (ఎఫ్‌1) రేసును తలుచుకోగానే కళ్లముందు మెదిలే దృశ్యాలు ఇవీ! అసలు ఫార్ములావన్‌ ట్రాక్‌ మీదికి రావాలంటే ఎంతమంది కష్టపడతారో తెలుసా…Read more