అందంగా… ఆ‘కట్టు’కునేలా!

చీర అంటే సంప్రదాయ సందర్భాల్లోనే కట్టుకోవాలనేది గతం…ఆ సంప్రదాయానికి ఆధునికత అద్దుతోందీ ఈ తరం. అందుకే ప్రత్యేక సందర్భం అని చూడకుండా… వీలున్నప్పుడల్లా చీరకట్టును ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. కొత్తకొత్త ప్రయోగాలూ చేస్తున్నారు….Read more

ఎండలోనూ హాయిగా!

వేసవి వచ్చేసింది… ఉదయం నుంచే సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు… ఉష్ణ తాపాన్ని తట్టుకోలేక, ఇంకొన్ని అపోహలతో చాలా మంది వ్యాయామానికి క్రమంగా దూరమవుతున్నారు. అలా కాకుండా… కొన్ని జాగ్రత్తలతో శారీరక శ్రమ చేయడం ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే…Read more

కట్నం డబ్బులతో చదివించారు!

నాన్నలా సాగు చేయాలన్నది ఆమె కల… తండ్రి మరణిస్తే… తల్లి కష్టంతో ఎదిగింది…స్కాలర్‌షిప్‌తో ఆక్స్‌ఫర్డ్‌లో చదివింది… కోరుకుంటే కులాసాగా బతికేది… ఊరి వాళ్లు చిన్న సమస్యలతోనే చితికిపోతున్నారు… వారి కష్టాలు తీర్చి భవిష్యత్తు బంగారం చేయాలనుకుంది… సివిల్స్‌ సాధించి… Read more

వ్యాక్స్‌బార్‌తో పరిమళం!

అతిథుల్ని, స్నేహితుల్ని ఇంటికి ఆహ్వానించినప్పుడు ఇంటి అలంకరణలో చిన్నచిన్న మార్పులు చేస్తాం కదా… వాటితోపాటు పరిమళభరితం చేయండి….Read more

బ్రెడ్‌దోశ…..అమ్మచేత కమ్మగా

కొన్నిసార్లు పిల్లలు దోశలు కావాలని మారాం చేస్తారు. ఆ సమయంలో దోశ పిండి అందుబాటులో లేకపోతే ఈ ఇన్‌స్టంట్‌ దోశను ప్రయత్నించవచ్చు…Read more

జరీ చీరలు… జిగేల్‌ జిగేల్‌!

మండుటెండల వేళ… హాయినిచ్చే దుస్తులే అందరూ కోరుకుంటారు. అలాంటివే ఈ జరీ కోటా చీరలు. ఆధునిక హంగులతో.. హుందాగా రూపొందిన చీరలు నేటి మహిళలకు ప్రత్యేకం. వైవిధ్యమైన పనితీరు.. ఆకట్టుకునే వర్ణాల్లో మనసు దోచుకునే ఈ చీరలు ఎంచుకోండి మరి…Read more

ఇన్‌స్టాగ్రామ్‌లో యోగా గురు!

సవాళ్లు ఎన్ని ఎదురైనా నిలదొక్కుకుంటేనే విజయం అంటుంది నటాషా నోయెల్‌. ఒకప్పుడు ఆమె సగటు అమ్మాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ సెన్షేషన్‌. యోగా నేర్పిస్తూ ….Read more

పిన్నులతో ఓ జడ

రకరకాల జడలు వేసుకోవాలని ఉన్నా…  కష్టమనే ఆలోచనతో  వెనక్కి తగ్గుతాం. కానీ ఈ జడ చాలా సులువు. పగటిపూట జరిగే పార్టీలకు ప్రత్యేకంగా ఉంటుంది. Read More

చెమటకాయలకు జాజిపూలు

వేసవిలో చెమట కాయల సమస్య ఎక్కువే. ఎండలో అతిగా తిరిగినా, ఎక్కువగా ఉక్కబోసినట్లు అనిపించే వాతావరణంలో ఉన్నా… ఈ సమస్య మొదలవుతుంది. దీన్నుంచి ఉపశమనం పొందాలన్నా… రాకుండా చూసుకోవాలన్నా పాటించాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయి.  Read More

తలబడి… నిలబడి

అవకాశాలని అందిపుచ్చుకుని అందలాలు ఎక్కడం వేరు. అసలు అవకాశం అన్న పదమే లేని చోట తనే ఓ మార్గాన్ని ఏర్పరుచుకుని ముందుకు సాగిపోవడం వేరు.  అలాంటి అరుదైన మహిళ సి.బి. ముత్తమ్మ. ముత్తమ్మ కర్ణాటక, కూర్గ్‌ జిల్లాలో 1924 జనవరి 24న జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు. ముత్తమ్మకి ఊహ తెలిసే సమయానికి అటవీ శాఖాధికారిగా పనిచేస్తున్న ఆమె తండ్రి చనిపోయారు. తల్లి… ఎన్ని కష్టాలు ఎదురైనా తన పిల్లల్ని చదివించాలనుకుంది. నిజానికి ఆ కాలంలో…

న్యాప్‌కిన్ల తయారీలో ఖైదీలు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని కొన్ని జైళ్లు మహిళా ఖైదీల కోసం వినూత్న కార్యక్రమాలను చేపట్టాయి. దిల్లీలోని తీహార్‌ జైలు, అహ్మదాబాద్‌లోని సబర్మతీ జైలు…  నెలసరిలో మహిళలు పాటించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహనతోపాటు ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి. Read More

ఉద్వేగం వదిలి… ఉత్సాహంగా

ఉన్నట్టుండి కోపం… ఎవరేమాట అన్నా ఏడుపు… ముఖం సీరియస్‌గా పెట్టడం…  ఇలాంటి ఉద్వేగాలు మనలో చాలామందికి అనుభవమే. ఇవి ఇంట్లో ఓకే కానీ… ఆఫీసులో వాటిని వ్యక్తం చేసేటప్పుడు సమన్వయం పాటించాలి. Read More