మొహమాటం లేకుండా చెప్పేస్తా

కొద్దిమంది తారలపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలు కనిపిస్తుంటాయి. ఒక కథ ఎంచుకొన్నారంటే అది కచ్చితంగా వినోదాన్ని పంచుతుందని నమ్ముతుంటారు. అలా ప్రేక్షకుల్లో ఎప్పటికప్పుడు నమ్మకాన్ని పెంచుతున్న తారల్లో రష్మిక మందన్న ఒకరు….Read more

మా గురించే ఎందుకు మాట్లాడుకుంటారు?

కథానాయికల మధ్య స్నేహంతో పాటు పోటీ కూడా ఉంటుంది. ఒకరి అవకాశాల్ని మరొకరు ఎగరేసుకుపోవడం చిత్రసీమలో చాలా సాధారణ వ్యవహారం. కానీ తమన్నా మాత్రం ‘ఎవరి కెరీర్‌ వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఒకరి సినిమాల్ని మరొకరు లాక్కోవడం..Read more

మెరుపు వేగంతో

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత వారి కలయికలో రానున్న మూడో చిత్రమిది. మొదలుపెట్టడానికి సమయం  తీసుకొంటున్నా… చిత్రీకరణ మాత్రం మెరుపు వేగంతో పూర్తి చేయనున్నారని…Read more

సమయం తీసుకున్నా సంతృప్తిగా ఉన్నా!

సమంత ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం ‘ఓ బేబీ’. ఎంత  సక్కగున్నావే… అనేది ఉపశీర్షిక. లక్ష్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆ విషయాన్ని సమంత ఇన్‌స్టగ్రామ్‌ ద్వారా…Read more

చిరుతో శ్రుతి?

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రం చేయబోతున్నారు. ఇప్పటికే సిద్ధమైన స్క్రిప్టుకి, ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుతున్నారు. సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది. చిరు నటిస్తున్న…Read more

వివాదాల గురించి ఆలోచించడం లేదు

ఇద్దరు అగ్ర కథానాయకులతో ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కించాలని చాలామంది దర్శకులు ఆశపడి ఉంటారు. అయితే అది రాజమౌళికే సాధ్యమైంది. అటు నందమూరి, ఇటు కొణిదెల కుటుంబాల్ని కలుపుతూ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కి శ్రీకారం చుట్టారు. మరి ఈ సినిమాలో వాళ్ల పాత్రలు…Read more

అల్లూరి సీతారామరాజు + కొమరం భీమ్‌ = RRR

‘బాహుబలి’ తరవాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా.. అందులోనూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా.. ఇది చాలు. అంచనాలు ఆకాశాన్ని    తాకడానికి. ఇద్దరు  అగ్ర కథానాయకులు కలిసిన సినిమా కథ ఎలా ఉంటుంది? అందులో ఎవరి పాత్ర ఏమిటి? విలన్‌ ఎవరు? బడ్జెట్‌ ఎంత…Read more

నాలుగు భాషల ‘హీరో’

విజయ్‌ దేవరకొండ జోరుమీదున్నాడు. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’గా ముస్తాబవుతున్న విజయ్‌ ఇప్పుడు ‘హీరో’గా సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. విజయ్‌ కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్న చిత్రం ‘హీరో’. Read More

ఆ భయం పోయింది

‘‘తెలిసింది మాత్రమే చేయాలనుకునే మనస్తత్వం నాది. కానీ సినీ పరిశ్రమకి వచ్చాక ఆ తీరు మారింది’’ అంటోంది కీర్తి సురేష్‌. ‘మహానటి’ తర్వాత కథానాయిక  ప్రాధాన్యంతో కూడిన చిత్రాలకి చిరునామాగా  మారిందీమె. తెలుగుతో పాటు హిందీలోనూ అలాంటి అవకాశాల్ని అందుకొంటోంది. కథానాయిక అయ్యాక మీలో మీకు కనిపించిన కీలక మార్పులేమైనా ఉన్నాయా? అని అడిగితే… Read More

రామ్‌కి నచ్చిందంటే…

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం చేస్తున్నాడు రామ్‌. ఆ తర్వాత ఆయన ఓ రీమేక్‌ చిత్రంలో నటించే అవకాశాలున్నాయి. రామ్‌ పెదనాన్న స్రవంతి రవికిషోర్‌.. ఠాగూర్‌ మధుతో కలసి తమిళ చిత్రం ‘థడమ్‌’ రీమేక్‌ హక్కుల్ని  కొన్నారు. Read More

కథానాయికల కట కట

మహేష్‌ బాబు – అనిల్‌ రావిపూడి సినిమా   ఓకే అయిపోయింది..! – అయితే  హీరోయిన్‌ ఎవరు? ??? బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ మరో సినిమా చేస్తున్నాడోచ్‌.. – బాగానే ఉంది… మరి కథానాయిక  ఖరారైందా? లేదా? ??? నాగ్‌ ‘మన్మథుడు 2’గా మారబోతున్నాడు తెలుసా? – మరి జోడీ ఎవరితో..? ???? … అదండీ సంగతి! సినిమాలైతే ‘ఓకే’ అయిపోతున్నాయి. కాంబినేషన్లు సెట్టయిపోతున్నాయి. కానీ కథానాయికల దగ్గరే అసలు సమస్య వచ్చి పడిపోతోంది.  Read More

నానితో అదితి?

ఈ వేసవిలో ‘జెర్సీ’తో సందడి చేయబోతున్నాడు యువ కథానాయకుడు నాని. మరో చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’ని  ఇటీవలే పట్టాలెక్కించాడు. విక్రమ్‌  కె.కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమది. కథల ఎంపికలో ముందుంటారు నాని. ఆయన ‘గ్యాంగ్‌లీడర్‌’ తర్వాత చేయబోయే సినిమా కూడా ఇప్పటికే ఖరారైంది. Read More