బాల దంతం భద్రం సుమా!

‘తిండి తింటే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌’ అన్నది కవి వాక్కు. మరి ఆ తిండి తినాలంటే దంతాలు దృఢంగా ఉండాలి. చిగుళ్లు బలంగా ఉండాలి. అప్పుడే కండ అయినా, మనిషి అయినా. అందుకే నోటి ఆరోగ్యానికి అంత ప్రాధాన్యం. ‘ప్రపంచ నోటి ఆరోగ్యదినం’ కూడా….Read more

కంటికి పచ్చందం!

పచ్చటి వాతారణం కంటికి ఆనందం కలిగిస్తుందన్నది తెలిసిందే. మరి పచ్చటి కూరలో? ఇవీ కంటికి మేలు చేసేవే. పాలకూర, తోటకూర, ఆకుపచ్చ గోబీ వంటి తాజా ఆకు కూరల్లోని ల్యూటీన్‌, జియాగ్జాంతీన్‌, విటమిన్‌ ఇ, బీటా కెరటిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడతాయి.  Read More

పాదాల ఉబ్బా?

తరచుగా పాదాలు, చేతులు ఉబ్బుతున్నాయా? అయితే తగినంత ప్రోటీన్‌ తీసుకుంటున్నారో లేదో చూసుకోండి. ప్రోటీన్‌ లోపంలో కనబడే ముఖ్యమైన లక్షణాల్లో ఉబ్బు (ఎడీమా) కూడా ఒకటి మరి.. Read More

కండ కలిగితే నిండు మనిషి!

మనం రోజూ రకరకాల పనులు చేస్తుంటాం. నడవటం వంటి తేలికైన పనుల దగ్గర్నుంచి బరువులెత్తటం వంటి కష్టమైన పనుల వరకూ ఎన్నెన్నో చేస్తుంటాం. వీటన్నింటినీ సజావుగా చేయాలంటే కండరాలు దృఢంగా ఉండటం ఎంతో అవసరం. కానీ వయసు మీద పడుతున్నకొద్దీ మన కండరాల మోతాదు కూడా తగ్గిపోతుంటుంది. మధ్యవయసు నుంచీ ఏటా 1-2 శాతం చొప్పున కండరాలు క్షీణిస్తుంటాయని అంచనా. Read More

మద్యం కొద్దిగా.. ఇబ్బంది లేదా?

సమస్య: మా స్నేహితుడికి మద్యం అలవాటుంది. మానెయ్యమంటే వినటం లేదు. కొద్దిగా తాగితే ఏమీ కాదని కొట్టిపారేస్తుంటాడు. మద్యం తాగిన తర్వాత భోజనం చేస్తే ఏమీ కాదని.. తినకపోతేనే జబ్బులు వస్తాయని వాదిస్తున్నాడు. ఇది నిజమేనా?  Read More

పసి ‘ఊపిరి’కి సంకెళ్లు!

అంత తరచుగా కనబడకపోవచ్చు. అయినా అసాధారణ సమస్యేలేం కావు. దాడి చేశాయంటే తీవ్రంగానూ వేధిస్తాయి. కొన్నిసార్లు అత్యవసర శస్త్రచికిత్సకూ దారితీయొచ్చు. ఛాతీలో చీము గూడు కట్టటం సరిగ్గా ఇలాంటి సమస్యే. చిన్నగా న్యుమోనియాతో మొదలై.. క్రమంగా ఊపిరితిత్తులను దాటుకొని… చివరికి ఊపిరితిత్తులను సంకెళ్లతో కట్టిపడేసినంత పనిచేస్తుంది. పెద్దల కన్నా చిన్నారులకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే ఇది చలికాలంలోనే కాదు, వేసవి ఆరంభంలోనూ ఎక్కువే. ఈ నేపథ్యంలో ఛాతీలో చీము గూడు కట్టటంపై సమగ్ర కథనం ఈవారం మీకోసం….

Congenital Heart Defects: Causes and Treatment

కడుపులో బిడ్డకు గుండె జబ్బా? యసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం 22 వారాల గర్భిణిని. డాక్టర్లు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేశారు. కడుపులో శిశువుకు గుండెజబ్బు ఉండొచ్చని చెప్పారు.continue

Dementia Types – Signs, Symptoms, & Diagnosis

మోడువారే జ్ఞాపకం మనిషి జ్ఞాపకాల సమాహారం. మరి ఆ జ్ఞాపకాలే తుడిచిపెట్టుకుపోతే? మనిషి ఉన్నా లేనట్టే! డిమెన్షియా ఇలాగే ఒక్కో జ్ఞాపకాన్ని తుడిచేస్తూ..continue

Brachial Plexus Injury – Causes, Signs & Treatment

చేయి మీద పిడుగు! అన్నీ సవ్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా శరీరంలోని వివిధ భాగాల నుంచి మెదడుకూ, వెన్నుపాముకూ..continue

International Yoga Day 2018: Yoga Asanas That Can Boost Heart Health

గుండెకు యోగా మంచిదేగా! అడుగులు పాతవే. మార్గమూ ప్రాచీనమే. గమ్యమే కొత్తది. అనాదిగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమై సాగుతూ వస్తున్న యోగా..continue

Too Much Salt in Your Diet Could Cause Multiple Sclerosis

పేగులపై ఉప్పు పిడుగు! ఉప్పు ఉరిమి పేగుల మీద పడటమంటే ఇదే! వంటకాల రుచి పెంచే ఉప్పు  మనకు మేలు చేసే పేగుల్లోని బ్యాక్టీరియాకు పిడుగుపాటుగా పరిణమిస్తోంది మరి.continue

Autism spectrum disorder – Symptoms and causes

నోటితో అడగడు.. చేయిపట్టి తీసుకెళ్తాడు! మా మనవడికి నాలుగేళ్లు. ఏదైనా కావాలంటే నోటితో అడగడు. తిండి తినాలన్నా, నీళ్లు కావాలన్నా, బాత్రూమ్‌కు వెళ్లాలన్నా తల్లిదండ్రుల చేయి పట్టుకొని అక్కడి వరకూ తీసుకెళ్లి చూపిస్తాడు.continue