అంకురానికి ఆయువు అవ్వాలంటే?..స్టార్టప్‌ కోచ్‌

చేతికి వచ్చిన డిగ్రీ.. సరికొత్త ఆలోచనలు..ఉరిమే ఉత్సాహం..ఏదో సాధించాలనే తపన..వీటితో ఏదైనా స్టార్టప్‌లో జాయిన్‌ అవుతున్నారా?అయితే, ఇవి కచ్చితంగా పాటించండి. అప్పుడే మీ అపాయింట్‌మెంట్‌కి అర్థం ఉంటుంది….Read more

వెళ్లిపోమంటూ..కన్నీళ్లు పెట్టుకుంది!

ఇంజనీరింగ్‌ అయిపోయింది. అమీర్‌పేటలో కోచింగ్‌ తీసుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రోజులు. క్లాసులు వినడం, సినిమాలు చూడటం, చదువుకోవడం ఇదే పని. రోజూలానే ఆరోజు క్లాసుకి  వెళ్లాను. ఓ కుందనాల బొమ్మ నా కళ్లను కట్టేసింది. నా చూపులు పక్కకు మళ్లించడం సాధ్యం కాలేదు. పాఠాలు చెవులకు ఎక్కడం లేదు. తను నాకు ఎన్నో జన్మల నుంచి పరిచయం ఉన్నట్లు అనిపించింది. అప్పటిదాకా చదువు తప్ప వేరే ధ్యాస…Read more

ప్రేముంచేస్తున్నారు

ప్రేమలో మునగడం వేరు..ప్రేమలో ముంచేయడం వేరు..టీనేజ్‌లో కచ్చితంగా తెలుసుకోవాల్సిన థియరీ ఇది!! ఏవేవో ఫార్ములాల్ని ఫాలో అవ్వక్కర్లేదు. ‘జీరో పాయింట్‌ నథింగ్‌’లో మీరున్నారేమో చెక్‌ చేసుకోండి…Read more

‘వెల్‌’వెట్‌

ఫ్యాషన్‌లో మరో ట్రెండ్‌ జోరందుకుంది. బ్లేజర్లు, జాకెట్లు కొత్తదనాన్ని అద్దుకున్నాయి. మెరుస్తూ మెప్పించాయి. ఎక్కడంటారా? ఇంకెక్కడ మన ఆస్కార్‌ వేడుకలో…! నటులు ధరించిన బ్లేజర్లు, జాకెట్లను చూసిన వారంతా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు….Read more

కొత్తగా సాగారు..! వ్యవసాయంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ

సాధారణంగా పంటకయ్యే నీటి వినియోగంలో 20శాతం చాలు..ఎకరా విస్తీర్ణంతో సమానంగా సాగు చేయాలంటే ఖర్చు రూ.33వేలే..మానవ వనరుల అవసరం లేకుండానే పంటలు పండించొచ్చు..ఇదేంటి? ఇలా ఎలా? అని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు తమ ఆవిష్కరణతో సమాధానాలు చెబుతున్నారు ఇంజినీరింగ్‌ విద్యార్థులు పుజేల్‌ అహ్మద్‌, పుల్లేశ్వరరావు, రామకృష్ణ….Read more

ప్రేమ కాదు…భయమేస్తోంది

చదువు పూర్తవుతోందంటే స్నేహితులకు దూరమవుతున్నామనో, మళ్లీ కళాశాల రోజులు తిరిగిరావనో చాలామంది బాధ పడుతుంటారు. కానీ నా పరిస్థితి అందుకు భిన్నం. డిగ్రీ మూడో సంవత్సరం చివరి పరీక్ష రాయడంతోనే నా ఆనందానికి అవధుల్లేవు. చదువు పూర్తిచేసుకున్నందుకు కాదు ఆ ఆనందం. అమ్మకు సాయం కాబోతున్నందుకు! అందుకు తగ్గట్టుగానే చదువుకు తగ్గ చిన్న ఉద్యోగాన్ని….Read more

ఎం‘డల్‌’కాకుండా!కసరత్తుల్లో జాగ్రత్తలు

 ఆర్యకు… రాత్రి ఫ్రెండ్స్‌తో పార్టీలో లేటైంది. రోజూ వ్యాయామం చేయడం అతని అలవాటు. ఎలాగు ఆదివారం కావడంతో కాలేజీకి వెళ్లే పని లేదని ఉదయం కొంచెం ఆలస్యంగా లేచాడు. తీరికగా వ్యాయామానికి గ్రౌండుకు వెళ్లాడు. రోజూ 10 రౌండ్లు కొట్టేవాడు… 4 రౌండ్లకే  కళ్లు తిరిగి పడిపోయాడు….Read more

Simple Tips for Healthy Relationships

ప్రేమకు.. షరతులు వర్తిస్తాయ్‌!! యువకుల్లారా ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండండి!’ – విజయవాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన నోట్‌ సారాంశమది!continue

Eenadu Etharam – Manasulo Maata

మాట మార్చి మనసును మాడ్చి ‘ప్రేమిస్తే.. కట్టుబడాలి. కట్టుబడితే… ప్రాణం పోయేంత వరకూ పట్టుకున్న చేయి వదలకూడదు.’ ఇది నా సిద్ధాంతం. నా ఫ్రెండ్స్‌కీ ఇదే చెప్పేవాడిని.continue  

Eenadu Etharam – Manasulo Maata

నీ కన్నీళ్లు యాసిడై కాలుస్తున్నాయ్‌ అది 2010. నేను ఇంటర్‌ పూర్తిచేసి హాలిడేస్‌లో ఉన్నా. మా అన్నయ్య ముంబైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మా అన్నయ్య పెళ్లికి వాళ్ల ఫ్రెండ్స్‌ ముంబై నుంచి వచ్చారు.continue

Student life in college life and hostel life

ఓ జూనియర్‌… జంకు ఏల? ర్యాంకులు సాధించి… కౌన్సెలింగ్‌ని ఛేదించి… కొత్త రెక్కలతో కాలేజీల్లో ఫ్రెషర్స్‌ వాలిపోయే సమయమిది..continue

Eenadu Etharam – Manasulo Maata

‘డాల్‌’ ఎక్కడున్నావ్‌? ‘డిగ్రీ ఫైనలియర్‌… ఈ ఏడాది పూర్తైతే… హమ్మయ్య కాలేజీకి రావాల్సిన పనిలేదురా’ అనుకుంటున్నాం ఫ్రెండ్స్‌ అంతా. ఇంతలోనే ఓ మధురమైన స్వరం మమ్మల్నే ఏదో ప్రశ్నించింది.continue