ఇంటర్‌ తర్వాత…..లెక్కలేనన్ని… దారులు!

ఎంపీసీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్‌ లేదా బీఎస్సీ తప్ప మరొకటి వెంటనే తోచదు. కానీ దాదాపు అన్ని రకాల మార్గాల్లోకి ప్రవేశించే అవకాశం ఈ విద్యార్థులకు ఉంది. విభిన్న బ్రాంచీలతో ఇంజినీరింగ్‌…Read more

జంక్షన్‌లో టెన్షన్‌ వద్దు!….ఇంటర్‌ తర్వాత

భవితకు దారితీసే మార్గాన్ని ఎంచుకునే అవకాశం పదోతరగతి తర్వాత వస్తుంది. ఏ కెరియర్‌ వైపు అడుగులు వేయాలో ఇంటర్లో చేరేటపుడే దాదాపు నిర్ణయమైపోయివుంటుంది. అక్కడ ఏమైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి మరో అవకాశం ఇంటర్మీడియట్‌ తర్వాత ఏర్పడుతుంది….Read more

ఆట పాటలతో ఉత్తమ విద్య

మంచి బడిలో చేరిస్తే చిన్నారుల భవితకు భరోసా ఉంటుంది.  ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నా అందరికీ అనువైనవిగా కేంద్రీయ విద్యాలయాలు గుర్తింపు పొందాయి. ఒత్తిడి లేని విద్యావిధానం, ఆటపాటలకు ప్రాధాన్యం …Read more

స్కోరుకు సోపానాలు…….ఎంసెట్‌ – సైన్స్‌ విభాగం

* తెలుగు అకాడమీ  పుస్తకాల్లోని ప్రతి  చాప్టర్‌నూ లైన్లవారీగా చదవాలి. * ప్రశ్నలను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఊహిస్తూ సన్నద్ధమవడం మంచిది.                                                             తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగింపు దశకు వచ్చాయి. ద్వితీయ సంవత్సరం పూర్తవుతూనే విద్యార్థుల చూపు ప్రవేశపరీక్షలవైపు…

ప్రభుత్వ ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 1,03,769 లెవల్‌ 1 పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: అసిస్టెంట్‌ (వర్క్‌షాప్‌), అసిస్టెంట్‌ బ్రిడ్జ్‌, అసిస్టెంట్‌ సీ అండ్‌ డబ్ల్యూ, అసిస్టెంట్‌ డిపోట్‌ (స్టోర్స్‌), అసిస్టెంట్‌ లోకో షెడ్‌(డీజిల్‌, ఎలక్ట్రికల్‌), అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌(ఎలక్ట్రికల్‌), అసిస్టెంట్‌ పాయింట్స్‌మెన్‌, అసిస్టెంట్‌ సిగ్నల్‌ అండ్‌ టెలికాం, అసిస్టెంట్‌ ట్రాక్‌ మెషీన్‌, అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ, అసిస్టెంట్‌ టీఆర్‌డీ, అసిస్టెంట్‌ వర్క్స్‌, హాస్పిటల్‌ అసిస్టెంట్‌, ట్రాక్‌ మెయింటైనర్‌ తదితరాలు. మొత్తం…

ఎనిమిది ఫెయిలైనా.. ఇంజినీరింగ్‌ పాసైనా..

నిర్మాణరంగంలో ఉపాధి అవకాశాలు నిరంతరం ఉంటాయి. అయితే వాటిని అందుకోడానికి తగిన నైపుణ్యాలను నేర్చుకోవాలి. అలాంటి స్కిల్స్‌కి సంబంధించిన పలు రకాల కోర్సులను హైదరాబాద్‌లోని ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌’ నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి తప్పిన వాళ్ల నుంచి ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ల వరకు అందరూ వీటిని చేయవచ్చు. ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. Read More

ఒత్తిడిని ఓడిద్దాం!

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రోహిణి రాత్రింబవళ్లు చదివేస్తోంది. నిద్రాహారాలు మానేసి నిరంతరం ప్రిపేరవుతున్నా ఏదో భయం. పూర్తి చేయాల్సిన సిలబస్‌ ఇంకా మిగిలిపోయిందనే ఆందోళన. అప్పటి వరకు చదివినదంతా మర్చిపోయానేమోననే మథనం. ఇదంతా చూస్తున్న తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఈ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో టెన్త్‌ ఎగ్జామ్స్‌ రాసే పిల్లలున్న ప్రతి ఇంట్లో దాదాపు కనిపిస్తుంటాయి. వీటన్నింటిని అధిగమించాలంటే కొన్ని మార్పులు చేసుకొని.. కొంత ప్రశాంతత సమకూర్చుకుంటే సక్సెస్‌ఫుల్‌గా పరీక్షలు రాసేయవచ్చంటున్నారు నిపుణులు. Read…

ప్రభుత్వ ఉద్యోగాలు

వీసీఆర్‌సీలో టెక్నికల్‌ పోస్టులు పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌ – వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (వీసీఆర్‌సీ) టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు-ఖాళీలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌-18, టెక్నీషియన్‌-22, ల్యాబ్‌ అటెండెంట్‌-09, స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌-07. అర్హత: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, బీఈ/ బీటెక్‌, మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ,  డ్రైవింగ్‌ లైసెన్స్‌, అనుభవం. ఎంపిక: రాతపరీక్ష, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. చివరితేది: ఏప్రిల్‌ 15   Read More

ప్రభుత్వ ఉద్యోగాలు

ఏపీ ట్రాన్స్‌కోలో 171 ఏఈఈ పోస్టులు ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌(ఏపీ ట్రాన్స్‌కో) జోన్ల వారీగా కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. పోస్టు-ఖాళీలు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌)- 171. జోన్లు-ఖాళీలు: విశాఖపట్నం- 54, విజయవాడ- 38, కడప- 79. అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 25 వరకు. దరఖాస్తు ఫీజు: రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: ఏప్రిల్‌ 24. వయసు, ఎంపిక తదితర వివరాలు: మార్చి 22 నుంచి…

పరిశోధనలకు పిలుపు!

పరిశోధనలే కెరియర్‌గా జీవిత ప్రయాణాన్ని సాగించాలనుకునే వారికి ప్రఖ్యాత ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) ఆహ్వానం పలుకుతోంది. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు నాలుగేళ్ల బీఎస్సీ (రిసెర్చ్‌) కోర్సును అందిస్తోంది. నిష్ణాతులైన అధ్యాపకులు, అత్యున్నతస్థాయి ప్రయోగశాలలు.. ఇంకా ఎన్నో రకాల సౌకర్యాలు ఐఐఎస్‌సీ ప్రత్యేకతలు.  Read More

పైసా ఖర్చు లేకుండా ప్రామాణిక విద్య!

పదోతరగతి పూర్తయింది.. మంచి మార్కులు వచ్చినా పైచదువులకు ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. భారీ ఫీజు, వసతి, ఇతర ఖర్చులు.. భరించడం కష్టం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఇబ్బందులు ఇవి. ఇందుకు ఒక పరిష్కారం ఉంది. ప్రభుత్వాలు ఇంటర్మీడియట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేసి కార్పొరేట్‌ తరహా విద్యను అందిస్తున్నాయి. వీటిలోని సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఇందులో మెరిట్‌ సాధిస్తే  పైసా ఖర్చు లేకుండా అత్యుత్తమ బోధన, వసతి,…