Information of Pearl Farming

ముత్యమంటి పంట! అక్షరాలు గుండ్రంగా ఉంటే ముత్యాల్లా ఉన్నాయంటారు. మరి గుండ్రటి ముత్యాలు ఎలా పుడతాయో తెలుసా? ఇది చదివేస్తే మీకే తెలిసిపోతుంది.continue

Expert suggestion on Psychology Issues

అన్నీ మరిచిపోతున్నా!   నేను నాలుగేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నా. ఇదివరకు ఏ విషయమైనా  చక్కగా గుర్తుపెట్టుకునేదాన్ని. ఈ మధ్య ఏమైందో తెలీదు విచిత్రంగా చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నా.continue

Inspirational story of women entrepreneur SunithaKrishna

పసుపు వ్యాపారంతో పైపైకి ఆమె చదువు ఇంటర్‌తోనే ఆగిపోయింది. అలాగని ఆలోచనలకు మాత్రం ఆగిన చదువు అడ్డుగా మారలేదు. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టాక ఏదైనా సాధించాలనే కోరిక బలపడిందే కానీ తగ్గలేదు.continue  

Pavani insists it’s murder, not accident; Gautami death

వాడికి శిక్ష పడేవరకూ పోరాడతా! కళ్లముందే అక్క మరణం….ఆమెను కుంగదీసింది. అది హత్య అని గుండెలవిసేలా చెబుతున్నా… కాదని కొట్టిపారేశారు పోలీసులు. దాంతో న్యాయం కోసం ఒంటరిపోరాటం మొదలుపెట్టింది.continue

How to Make Money on YouTube

ఛానల్‌తో డబ్బు రావాలంటే? యూట్యూబ్‌లో వీడియోలు పెట్టాను. కానీ, ఛానల్‌ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు.continue

Global Warming and Its Impact On Economic Growth

వచ్చేస్తోంది… అంతం-6 మనిషి సంఘజీవే కాదు. పర్యావరణ జీవి కూడా! మట్టిలో మట్టిలా.. గాలిలో గాలిలా.. మనిషి కూడా సమస్త జీవజాతుల్లో ఒక జీవే.continue

The best smartphones and Android phones for any budget

మనసుకు నచ్చెనాచ్‌ నాచ్‌ డిస్‌ప్లే తాకేతెరలకి కొత్త తళుక్కు! మొబైల్‌ ప్రియుల మునివేళ్లపై అదో కొత్త జిమ్మిక్కు! నిజమేగానీ.. ఖరీదు చూస్తే గుండెకి జలక్కే!continue

Quotation by Confucius

ఆణిముత్యం బంధాలు పదిలంగా ఉండాలంటే నిర్లక్ష్యం, అహంకారం, చెడు ప్రవర్తనలకు దూరంగా ఉండాలి.continue

Kidney: Function, Conditions, and Health Tips

మన ఒంట్లో స్వచ్ఛ అంబాసిడర్‌! మన శరీరంలో ముఖ్యమైన భాగాలేంటీ? ఈ ప్రశ్న వినగానే… మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం అంటూ చెప్పుకొస్తాం…continue

Simple Home Remedies To Get Rid Of Chapped Lips

పెదాలకు ఓ పూత పెదవులు పొడిబారి, నిర్జీవంగా కనిపించడం చాలామంది సమస్య. దానికి లిప్‌స్టిక్‌ వేసుకోవడం పరిష్కారం కాదు. పెదాలకూ చిన్నచిన్న పూతలు వేయాలి.continue

Pallavi Durua crowned as India’s first ‘Tribal Queen’

పల్లవి… గిరిజన ఫ్యాషన్‌ రారాణి! ఫ్యాషన్‌ షో అంటే… రంగురంగుల లైట్ల వెలుగుల ర్యాంప్‌… ఎత్తుమడమల చెప్పులు వేసుకుని క్యాట్‌వాక్‌ చేసే మోడళ్లూ…continue

Inspirational of Food 4 Thought Founder Shefali Rao

పుస్తకాలు కావాలా… లైబ్రరీనే ఇస్తా! ఆమె పుస్తకాల పురుగు.. తన పిల్లలకీ వాటిపట్ల ఆసక్తిని పెంచింది! సందర్భమేదైనా, ఎవరికైనా అవే బహుమతులిస్తుంది.continue